శ్రీశైలం: శ్రీశైలంలో ఘనంగా యోగాంద్రా కార్యక్రమం పాల్గొన్న జాయింట్ కలెక్టర్ సూరత్ ధనుంజయ మరియు ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం మహాక్షేత్రంలో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన యోగేంద్రలో ఘన భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా యోగ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది ఆలయ ఎదురుగల గంగాధర మండపం వద్ద స్థానికులు,భక్తులు,దేవస్థానం ఉద్యోగులు,ఆధికారులు పాల్గొన్నారు యోగేంద్రకు ముందుగా సాంప్రదాయ బద్ధంగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ,శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన వెలిగించి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు యోగా గురువు బాలసుబ్రమణ్యంచే దేవస్థానం ఉద్యోగులకు,స్థానికులు,భక్తులకు యోగ ఎలా చేయాలి దాని వలన వచ్చే ప్రయోజనాలు వివరిస్తూ అందరితో వివిధ యోగాసనాలు మూడు గంటల పాటు వేయించారు.