చార్మినార్: అజాంపురలో ఓ స్మశాన వాటిక వద్ద అగ్ని ప్రమాదం, స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పిన ఫైర్ సిబ్బంది
స్మశాన వాటిక పరిధిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టుగా తెలిపారు పోలీసులు. మంటలను గుల్తించిన ఇద్దరు యువకులు ఫైర్ సిబ్బంది కి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు