జగిత్యాల: జగిత్యాలలో ఘనంగా ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా స్థాయి క్రీడా పోటీలు
జగిత్యాల పొన్నాల గార్డెన్స్‌లో 70వ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్–19 క్రీడా పోటీలు నిర్వహించారు. కరాటే, బాక్సింగ్ సహా పలు అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.