ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ సమీపంలో రెండు బైకులు ఢీకొని రామయ్య అనే వ్యక్తి కాలుకు తీవ్ర గాయం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపములోని చిన్న కందుకూరు క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది,రెండు బైకులు ఢీకొని వ్యక్తికి కాలుకు తీవ్ర గాయమైంది హైదరాబాదు నుంచి అరుణాచలం కి వెళుతున్న బైకు, చిన్న కందుకూరు నుంచి కోట కందుకూరు కి వెళ్తున్న రామయ్య బైక్ ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో రామయ్య కాలికి తీవ్ర గాయం అయింది, స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు