ఐనవోలు: ఐనవోలులో ఘోర రోడ్డు ప్రమాదం: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుడికందుల మహేష్ అనే వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.