శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో తగ్గిన ఉద్రిక్తత, కొసాగుతున్న పోలీస్ పికెటింగ్,
శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బుధవారం సాయంత్రం స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయం పై దాడికి యత్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే, దీంతో పట్టణంలో ఉధృక్తత వాతావరణం నేలకొనింది. అయితే మూడు రోజులుగా ఎలాంటి అమాంఛనీయ సంఘటన జరగకుండా స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పోలీసు సికిటింగ్ కొనసాగిస్తున్నారు మిగిలిన క్యారెక్టర్స్ :