Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కోడుమూరు: పెంచికలపాడు వద్ద ప్రమాదంలో గొర్రెలు మృతిచెందిన ఘటనలో యజమానులను ఆదుకోవాలి

Kodumur, Kurnool | Dec 14, 2025
గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామ సమీపంలో శనివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో గొర్రెలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆదివారం వెటర్నరీ వైద్యులు మృతి చెందిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గొర్రెలు మేకల పెంపకం దారుల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు గొర్రెల కాపరులు పెద్ద రాముడు, చిన్న రాముడు పరామర్శించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
కోడుమూరు: పెంచికలపాడు వద్ద ప్రమాదంలో గొర్రెలు మృతిచెందిన ఘటనలో యజమానులను ఆదుకోవాలి - Kodumur News