కాత్యాయని దేవి అలంకారం లో దర్శనము ఇచ్చిన లేపాక్షి దుర్గమ్మ
భక్తులకు అన్నదానం చేసిన ఆలయ కమిటీ చైర్మన్ రామానందన్
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దుర్గా పాపనాశశ్వర వీరభద్ర స్వామి ఆలయంలో కాత్యాయని దేవి అలంకారంలో లేపాక్షి దుర్గమ్మ దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు భక్తులకు అన్నదానం చేసిన ఆలయ కమిటీ చైర్మన్ రామానందన్ ...