కాకినాడ సిటీ: కాకినాడలో 40 ఏళ్ల ఆక్రమణల తొలగింపు: PM స్వనిధి పథకంతో రూ.4 కోట్లతో అభివృద్ధి
కాకినాడ 30వ డివిజన్ వార్ఫ్ రోడ్డులో PM స్వనిధి పథకం కింద రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 40 ఏళ్లుగా ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. నగరాన్ని సుందరీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.