శివంపేట్: శివంపేట్ మండలంలో దుర్గామాత మండపాలను దర్శించుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
శివంపేట్ మండలంలోని గుండ్లపల్లి, కొంతానపల్లి, దంతాన్ పల్లి గ్రామాల్లో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.