పటాన్చెరు: పటాన్చెరు గౌస్-ఎ-పాక్ దర్గాలో ఘనంగా గ్యార్వి షరీఫ్ వేడుకలు
పటాన్చెరులోని గౌస్-ఎ-పాక్ దర్గాలో జరిగిన గ్యార్వి షరీఫ్ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేసి చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.