విశాఖపట్నం: విశాఖ గోపాలపట్నం పిఎస్ కొత్తపాలెం ఎల్లపు వాని పాలెం లో ఓ వృద్ధుడు హత్య దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గోపాలపట్నం శివారు ప్రాంతం కొత్తపాలెం,యల్లపు వానిపాలెంలో వృద్ధుడు హత్యకు గురయన ఘటన మంగళవారం నెలకొంది. స్థానికులు మీరు పోలీసులు సమాచారం మేరకు బీశేట్టి పరదేశి(70) పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు.గేదలు కాస్తూ ఉండగా మతిస్థిమితం లేని వ్యక్తి వెనక నుండి రాయితో ముఖంపై కొట్టడంతో బీశెట్టి పరదేశి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సభ పంచినా మన మిత్రమా పోలీసులు ఆసుపత్రి తరలించి దర్యాప్తు చేపడుతున్నారు