శ్రీకాకుళం: పోలాకి: నామినేషన్ కేంద్రాల వద్ద భారీగా పోలీసుల మోహరింపు
పోలాకి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. నిబంధనలను అతిక్రమించి ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్సై రంజిత్ హెచ్చరించారు. అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే ప్రవేశం కల్పించారు.