గంగాధర నెల్లూరు: వెదురుకుప్పం: అనారోగ్యంతో కన్నుమూసిన టీడీపీ సీనియర్ నాయకుడు ఎన్. వర్మ
వెదురుకుప్పం మండలం గొడుగుచింతకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఎన్. వర్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి టీడీపీ అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్, బట్టే చాణిక్య ప్రతాప్ తదితర నాయకులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.