నందికోట్కూరు: బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ అమలుకు కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే జయ సూర్య
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పీ4 కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే జయ సూర్య బీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు,బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్అమలుకుకట్టుబడి ఉన్నామని, సుప్రీంకోర్టు ద్వారాసాధించితీరుతామని ఆయన స్పష్టం చేశారు,బీసీల రాజకీయ ఎదుగుదలకు తోడ్పడే పార్టీ తెలుగుదేశం పార్టీనే అని ఆయనఅన్నారు,అసెంబ్లీలో బీసీలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు,స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తామని చెప్పారు బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేసింది గొడ్డలి పార్టీ అని విమర్శించారు,బీసీల ఓట్లను మాత్రమే వాడుకుని అభివృద్ధికి