ఆలూరు: దేవనకొండ: 19 నెలల బాబు మృతి.. పుట్టెడు దుఃఖంలోనే నామినేషన్ దాఖలు చేసిన తల్లి
Alur, Kurnool | Oct 23, 2026 ఆలూరు నియోజకవర్గం దేవనకొండలో విషాదం. 19 నెలల కుమారుడిని కోల్పోయిన కవిత అనే తల్లి, ఆ బాధలోనూ దేవనకొండ-1 MPTC స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.