వికారాబాద్: ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించిన జిల్లా కేంద్రం రామయ్యగుడకు చెందిన పావని
వికారాబాద్ రామయ్య గూడకు చెందిన యువతి దుద్యాల పావనికి ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. అమ్మాయి తల్లీ చంద్రమ్మ ఒక మెడికల్ కళాశాలలో స్వీపర్‌గ పని చేస్తూ కస్టపడి చదివించింది. ఇవాళ గురుకులం బోర్డు నిర్వహించిన ప్రభుత్వ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లోనే కాకుండా ఇంటర్వ్యూ డెమోలో నెగి వావ్ అనిపించింది.