హిందూపురం రహమత్పూర్ సర్కిల్లో వాహన తనిఖీలు 10 ద్విచక్ర వాహనాలకు జరిమానాలు విధించిన పోలీసులు
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం రహమత్పూర్ సర్కిల్ లో రెండవ పట్టణ సిఐ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి 5,000 జరిమానా, హెల్మెట్ లేని వారికి ₹1000 చెప్పున 10 ద్విచక్ర వాహనాలకు జరిమానా లు విధించారు.