సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచాలి: మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్
సిద్దిపేటలో పారిశుధ్య కార్మికులతో మాజీ మంత్రి హరీశ్ రావు ఆత్మీయ భేటీ. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్. కార్మికుల కష్టాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హరీశ్ రావు హామీ.