Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: శ్రీశైలం నియోజకవర్గం లో SIR ఓటరు తనిఖీ ఎనివిరేషన్ ప్రారంభం. నెల గడువు ఇచ్చిన ఎన్నికల సంఘం

Srisailam, Nandyal | Jun 15, 2026
ఆత్మకూరు పట్టణంలో సర్ ఓటర్ తనఖి నిమిత్తం ఎనువిరేషన్ పత్రాలను బిఎల్ఎ సకారంతో బిఎల్వోలు పారాలను పంపిణీ చేశారు. ఈ పారాలు సదరు ఓటరు పూర్తిచేసి జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ లోపల తిరిగి అందజేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఈ రోజు బిఎల్ఓ ల ఇల్లు ఇల్లు తిరిగి పంపిణీ చేశారు. కావున ప్రజలు భయభ్రాంతులకు కాకుండా తమ వివరాలు ఫారంలో నింపి తిరిగి ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశారు.