పార్వతీపురం: పార్వతీపురం మండల వైసిపి సమావేశం: స్థానిక ఎన్నికలపై అలజంగి జోగారావు దిశానిర్దేశం
పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై మండల స్థాయి ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం జరిగింది. 35 పంచాయతీల నాయకులతో కలిసి అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలపై చర్చించారు.