నిర్మల్: నిర్మల్ జిల్లా కొత్త అదనపు కలెక్టర్లను కలిసిన ఆప్ నేతలు
Nirmal, Nirmal | Oct 24, 2026 నిర్మల్ జిల్లాకు కొత్తగా నియమితులైన అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రమేష్‌లను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా సమస్యలను పరిష్కరించాలని, సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూడాలని వారు కోరారు.