భీమారం: ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీతను అభినందించిన మంత్రి శ్రీధర్ బాబు
సామాజిక సేవలకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభినందించారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరిగింది.