ఎలమంచిలి: ఎలమంచిలి ప్రమాద మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు
ఎలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ పాశం రాఘవయ్య మరియు క్లీనర్ చండ్రా రాంబాబు వివరాలను పోలీసులు వెల్లడించారు. వీరు గుంటూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.