విశాఖపట్నం: అర్పిలపై రాజకీయ వేదింపులు ఆపాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు
ఆర్పిలపై రాజకీయ వేధింపులు తక్షణం ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మూడు నెలల బకాయి జీతాలు చెల్లించాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెప్మా ఆర్పి ఉద్యోగుల సంఘం సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ గౌరవ అధ్యక్షురాలు p మని తో పాటుగా ఆర్పీలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు ధన్యవాదములతో