వనపర్తి: ప్రతి ఓటు విలువైనదే.. BLA-2లకు ఎమ్మెల్యే మేఘారెడ్డి కీలక ఆదేశాలు
వనపర్తిలో జరిగిన BLA-2ల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.