Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

కర్నూలు: అభివృద్ధి పనుల్లో జాప్యం తగదు: కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

India | Dec 17, 2025
కర్నూలు నగరంలోని 52 వార్డుల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువుల్లోపు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఇంజనీరింగ్ విభాగ అధికారులకు ఆదేశించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆయన రూ.25 కోట్ల అభివృద్ధి పనుల పురోగతిని, వార్డుల వారీగా సమీక్షించారు.రూ.23 కోట్లు సాధారణ నిధులతో, రూ.1.50 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులతో, రూ.60 లక్షలు ఎన్‌క్యాప్ నిధులతో జరుగుతున్న పనులపై కమిషనర్ పురోగతి వివరాలు తెలుసుకున్నారు. పనుల నాణ్యత, వేగం, పర్యవేక్షణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
కర్నూలు: అభివృద్ధి పనుల్లో జాప్యం తగదు: కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ - India News