Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శ్రీశైలం: అమలాపురం గ్రామంలోని ఉపాధి హామీ కూలీలకు శక్తి యాప్ పై అవగాహన కల్పించిన పోలీసులు

Srisailam, Nandyal | Jun 3, 2026
ఆత్మకూరు మండలం అమలాపురం గ్రామంలో శక్తి టీం ఆధ్వర్యంలో మహిళలు, గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ వినియోగం, మహిళల భద్రత, పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళా సహాయం కోసం 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం 1930 నంబర్లను వినియోగించాలని సూచించారు. అలాగే వేసవి సెలవుల్లో పిల్లలు బావులు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.