రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి సిపిఐ డిమాండ్ చేస్తూ హిందూపురం పట్టణంలోని వాసవి ధర్మశాల రోడ్డు లో గల విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల పైన విద్యుత్ చార్జీల భారాన్ని మోపుతున్నదని వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.స్మార్ట్ మీటర్ల పేరుతో ఆదాని కంపెనీతో ఒప్పందం గత ప్రభుత్వం చేసుకుని ఇప్పుడు వాటిని కొనసాగించడం సరైనది కాదని వెంటనే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొని రాష్ట్ర ప్రజలపై స్మార్ట్ మీటర్ల పేరుతో