గజపతినగరం: గంట్యాడ ఎంపీటీసీ ఎన్నికలు: రెండో రోజు 55 నామినేషన్లు దాఖలు
గంట్యాడ మండల ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రోజు 55 నామినేషన్లు అందగా, ఇప్పటివరకు మొత్తం 72 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 23న సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది.