మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి కార్యదర్శిగా పెద్దల్ల చంద్రకాంత్ నియామకం
జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా పెద్దల్ల చంద్రకాంత్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. బీసీల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తానని చంద్రకాంత్ తెలిపారు.