సదాశివ పేట్: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు: ఎమ్మెల్యే మాణిక్ రావు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో శనివారం మధ్యాహ్నం ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు నిర్విహంచారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొని మాజీ సీఎం కేసీఆర్ చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.