పుంగనూరు: పచ్చికాపలంలో పల్లె పండుగ 3.0 గ్రామసభ నిర్వహణ
వెదురుకుప్పం మండలం పచ్చికాపలం పంచాయతీ సచివాలయంలో పల్లె పండుగ 3.0 గ్రామసభ జరిగింది. గ్రామాభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు, ఏపిడి సునీల్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.