సిరిసిల్ల: ఓటర్ జాబితా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్ జాబితా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ 2002 పై మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 SIR, ఓటర్ జాబితాలో తాజా ఓటర్ జాబితాను కంపేర్ చేసుకొని కామన్ గా ఉన్న పేర్లను పక్కన పెట్టాలని అన్నారు. తదుపరి రోజులలో 2002 తర్వాత కొత్తగా ఓటరు నమోదు చేసుకున్న ప్రతి ఓటర్ వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధి ప్రస్తుత పోలింగ్ కేంద్రాల పరిధి సరి చేసుకుంటూ ఓట