హిందూపురం వాల్మీకి సర్కిల్ సమీపంలో వేప చెట్టు కొమ్మలు రోడ్డుపై పడి ట్రాఫిక్ అంతరాయం
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో కురిసిన వర్షానికి వాల్మీకి సర్కిల్ సమీపంలో వేప చెట్టు కొమ్మలు రోడ్డుపై పడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. చెట్టు కుమ్ములు పడ్డ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మున్సిపల్ సిబ్బంది యుద్ద ప్రాతిపదికన రోడ్డుపై పడిన చెట్టు కొమ్మలను తొలగిస్తున్నారు