Public App Logo
Jansamasya
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ

కనిగిరి: కనిగిరిలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు వృద్ధుల చట్టాలపై అవగాహన కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి రూప శ్రీ

Kanigiri, Prakasam | Jun 15, 2025
ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఆదివారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు వృద్ధుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ప్రపంచ అభివృద్ధిలో దుర్వినియోగ దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా జూనియర్ సివిల్ జడ్జి రూప శ్రీ అన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఇబ్బందులకు కోరి చేస్తూ ఇబ్బంది పెట్టే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో జడ్జి రూప శ్రీ వృద్ధులకు వివరించి చెప్పారు.