Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

తిరుపతి: వాలంటీర్ వ్యవస్థ పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

India | Nov 21, 2025
అందరి సహకారంతో వైయస్ జగన్ తిరిగి సీఎం అవుతారని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు వచ్చే తమ ప్రభుత్వంలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు అమలు వారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని వాలంటీర్ వ్యవస్థ లేకుండా కార్యకర్తలతోనే కొత్త ప్రభుత్వం నడుస్తుందని జగన్ రానున్న కాలంలో ప్రజలతో నేరుగా ఫోన్లో మాట్లాడుతారని పెద్దిరెడ్డి అన్నారు.
తిరుపతి: వాలంటీర్ వ్యవస్థ పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు - India News