అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి 102 పిటిషన్లను స్వీకరించారు
Anantapur Urban, Anantapur | Aug 3, 2026
పిటిషన్ల పరిష్కారంలో చట్టబద్ధమైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీశ్ ఐపిఎస్ అధికారులను ఆదేశించారు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట యాభై నిమిషాల సమయంలో ప్రజల నుంచి నేరుగా 102 అర్జీలను స్వీకరించారు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు.