భీమిలి: 11వ వార్డులో కూటమి అభ్యర్థి శాఖరి శ్రీనివాస్ కోసం గంటా రవితేజ ఇంటింటి ప్రచారం
మధురవాడ జీవీఎంసీ 11వ వార్డులో కూటమి అభ్యర్థి శాఖరి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ యువనేత గంటా రవితేజ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల సందీప్, లొడగల అప్పారావు, రామ్ మోహన్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.