Public App Logo
Jansamasya
Buddhapurnima
Matricresult
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews

ఆదోని: ఆదోని పరిధిలోని అంగన్వాడి టీచర్ ఆయాను సస్పెండ్ చేసిన అధికారులు, సస్పెండ్ చేసిన అంగన్వాడి టీచర్ కు అస్వస్థత

Adoni, Kurnool | Nov 26, 2025
ఆదోని పరిధిలోని నాగలాపురం గ్రామంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంగన్వాడీ టీచర్ను, ఆయాను జిల్లా కలెక్టర్ తొలగించిన విషయం పాఠకులకు విధితమే. మనోవేదనకు గురైన అంగన్వాడీ టీచర్ పుష్పావతి బుధవారం ఉదయం అస్వస్థతకు గురైంది. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్లో ఆదోని జనరల్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.