శ్రీశైలం: మహానంది మండలం గాజులపల్లె గ్రామ సమీపంలో గీతను ఢీకొన్న అంబులెన్స్ తప్పిన ప్రమాదం
మహానంది మండలం గాజులపల్లె గ్రామ సమీపంలోని శైలేంద్ర రెడ్డి గోడెం సమీపంలో ఓ అంబులెన్స్ ప్రమాదవశాత్తు గేదెను ఢీకొంది. ఆదివారం సాయంత్రం గిద్దలూరు నుంచి నంద్యాలకు ఓ ప్రైవేట్ అంబులెన్స్ లో రోగులను తీసుకెళ్తుండగా గేదెలు అడ్డు రావడంతో ఢీకొందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం దెబ్బతింది. మహానంది రోడ్డు విబాగం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రైవేట్ అంబులెన్స్ లోని రోగులను 108 వాహనంలో నంద్యాల ఆసుపత్రికి తరలించారు.