నంద్యాల అర్బన్: జిల్లాలో ప్రశాంతంగా ఎంపీటీసీ జడ్పిటిసి నామినేషన్లు : SP సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | Oct 23, 2026
నంద్యాల జిల్లాలో 28 జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలకు ప్రశాంత వాతావరణంలో నిశ్శిక్షపాతంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న జిల్లా ఏపీ సునీల్ షోరాన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరైనా అభ్యర్థులు భయభ్రాంతులకు గురైతే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తే తగిన సహాయం అందిస్తామని తెలిపారు