కాకినాడ సిటీ: కాకినాడ ఆసుపత్రిలో యనమల రామకృష్ణుడు: పరామర్శించిన ప్రముఖులు
కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారిని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ మరియు పెండెం దొరబాబు పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.