విశాఖపట్నం: పోలీస్ డాగ్స్ నివసించడానికి జీవీఎంసీ నిధులతో ప్రత్యేక కెనాల్ ను నగర మేయర్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభించారు
నగర పోలీస్ కమిషనరేట్ డాగ్ స్క్వాడ్ కు మరో ఏడు డాగ్స్.. ఇవి గాంజా డిటెక్టర్ లో ప్రత్యేక శిక్షణ పొందాయని నగర పోలీస్ కమిషనర్ Dr.శంఖబ్రత భాగ్చి, సోమవారం అన్నారు. ఈ నివసించడానికి ప్రత్యేక కెనాల్ 18 లక్షలు తో జీవీఎంసీ సమకూర్చింది అని , రాష్ట్రంలో మరి ఎక్కడా లేనివిధంగా నగరానికి 10 ప్రత్యేక నార్కోటెక్ లో శిక్షణ పొందిన డాగ్స్ ఉండడం.గంజానిర్మూలించుటకుతోడ్పడతాయని డ్రగ్స్ తర్ఫీదులో ప్రధమ బహుమతి పొందిన విశాఖపట్నం చెందిన లైకాకు రావడం గర్వకారణం అని అన్నారు. గోల్డ్ మెడలను మేయర్ చేతుల మీదుగా లైకాకు బహుకరించారు...