గన్నవరం: అంబాజీపేట జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విత్తనాల దుర్గ భవాని
అమలాపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో అంబాజీపేట మండల జడ్పీటీసీ అభ్యర్థిగా విత్తనాల దుర్గ భవాని ఇంద్రశేఖర్ గారు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.