పార్వతీపురం: కొమరాడలో సిపిఎం అభ్యర్థుల నామినేషన్: సమస్యల పరిష్కారంపై పోరాటమే లక్ష్యం
కొమరాడ ఎంపీటీసీ అభ్యర్థులుగా ఊయక వెంకటేశు, మరిక రామారావు నామినేషన్ దాఖలు చేశారు. మంచినీటి, పారిశుధ్య, రహదారుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని జిల్లా నాయకులు వాకాడ ఇందిర, కొల్లి సాంబమూర్తి ప్రజలను కోరారు.