శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో పిడుగుపాటు గురై కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను యుద్ధ ప్రాతిపదిగిన అమర్చిన సిబ్బంది
శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో పిడుగుపాటుకు మూడు ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో బండ్ల బజార్, సిలోమన్ సెంటర్, వైజాగ్ క్యాంపు తదితర ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై స్పందించిన ఏపీ ఎస్పీడీసీఎల్ ఈఈ జయశంకర్ యుద్ధ ప్రాతిపదికన ఆత్మకూర్ నుంచి సిబ్బందిని రప్పించి నూతన ట్రాన్స్ఫార్మర్లను సోమవారం సాయంత్రం అమర్చారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను అమర్చిన సిబ్బందిని ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.