గన్నవరం: కొండపావులూరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ
కృష్ణాజిల్లా కొండపావులూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసిన ఆయన, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని పేర్కొన్నారు.