గన్నవరం: గన్నవరం రైతుబజార్లో కేవలం 35 రూపాయలకే కిలో ఉల్లిపాయలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి ధరల నియంత్రణలో భాగంగా గన్నవరం రైతుబజార్లో కిలో 35 రూపాయలకే ఉల్లిపాయలను అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గూడవల్లి నరసింహారావు మరియు ఇతర కమిటీ సభ్యులు లబ్ధిదారులకు వీటిని అందజేశారు.