నిర్మల్: నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో డిప్లొమా కోర్సుల ప్రవేశం: అప్లై చేసుకోండి!
Nirmal, Nirmal | Oct 24, 2026 నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈసీజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.tgpmb.telangana.gov.in వెబ్సైట్ చూడండి.